flattering

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పొగిడే, ఉబ్బించే.

  • flattering language ఉబ్బించే మాటలు.
  • a flattering prospect అనుకూల మౌతున్నదనే ఆశ.
  • this is flattering news యిది వుత్సాహసమాచారము, మంచి సమాచారము.
  • this is a flattering picture of him యీ పటమువాడి ఆ దానికి మించి వున్నది.
  • this is a flattering testimony యీ యోగ్యతా పత్రిక.
  • వాడి యోగ్యతను మించి వున్నది.
  • he received me in a flattering manner నాకు నిండాసన్మానము చేసినాడు.
  • he speaks of them in very flattering terms.
  • వాండ్లనునిండా స్తోత్రము చేస్తున్నాడు.
  • just before his death there were some flatteringsymptoms వాడు జీవము విడిచేటందుకు ముందు కొన్ని నమ్మకూడని సుగుణములుఅగుపడ్డవి, చావు తెలివి పుట్టినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flattering&oldid=931797" నుండి వెలికితీశారు