flattery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, యిచ్చకము, ముఖస్తుతి, వట్టి స్తోత్రము, బుజ్జగింపు మాటలు.

  • hie used empty flatteries to me వాడు నన్ను పొడుగుగా యెత్తి పెట్టిమాట్లాడినాడు.
  • self flattery ఆత్మ శ్లాఘన.
  • In Daniel XI.
  • 21.
  • and in prov.
  • VI.
  • 23.
  • ఇచ్ఛకము.
  • F+.
  • H+.
  • స్తవము.
  • D+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flattery&oldid=931799" నుండి వెలికితీశారు