flowing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కారే, స్రవించే, పారే, ప్రవహించే, a flowing hair విరియబోసుకొని వుండేతల, వీడివుండే తల, కట్టని వెంట్రుకలు.

  • a flowing robeజీరాడే అంగి.
  • a flowing cup నిండుగిన్నె.
  • a flowing style in poetry లలితమైనపాకము, అలంకార జటిలమైన వాక్కు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flowing&oldid=931909" నుండి వెలికితీశారు