focus

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సూర్యాది కిరణములు యెక్కడ వొకటిగా చేరివుంటున్నవో అటువంటిఅక్షమండల మధ్యస్థలము, అగ్నిపురము, కూటస్తానము.

  • she was the focusof attractionfocus అందరి మనసు దానిమీద పారినది.
  • London is the focus of trade లండన్పట్టణము వర్తకమునకు పుట్నిల్లు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=focus&oldid=461428" నుండి వెలికితీశారు