following

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వెంబడించే, అనుసరించే.

  • the following day ఆ మరునాడు.
  • in the followingyear మరుసటి సంవత్సరములో he gave the following particularsయీ కింద వ్రాసిన వయనములను చెప్పినాడు, వాడు చెప్ఫిన వయనములు యేమంటే.
  • the following story అడుగున చెప్పబొయ్యేకథ.
  • he addressed them in words to thefollowingeffect యిట్లనియె, వాడు చెప్పినదేమంటే.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=following&oldid=480558" నుండి వెలికితీశారు