forage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దోచుకొని తెచ్చిన వస్తువులు, దోపిడి, కొల్ల,మేత, ఆహారము. క్రియ, విశేషణం, ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట.

  • the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు.
  • he went out to forage but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forage&oldid=932026" నుండి వెలికితీశారు