forbear

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు.

  • he forbore his dinner పగటి భోజనము చాలించినాడు.

క్రియ, నామవాచకం, మానుకొనుట, నిదానించుట, తాళుట.

  • he forbore to say so చెప్పకమానినాడు.
  • forbear awhile కాస్త నిదానించు.
  • Forbear ! తాళు తాళు,వద్దు వద్దు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forbear&oldid=932031" నుండి వెలికితీశారు