forge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, (smiths work) కమ్మరపనిచేసుట.

  • he forged a new keyకొత్తబీగముచేసినాడు.
  • he forged the iron well ఆ యినుమును బాగా సాగకొట్టినాడు.
  • ( in writing ) కల్పించుట, సృష్టించుట.
  • he forged a bond తప్పు పత్రముసృష్టించినారు.
  • he forged my signature నా చేవ్రాలువలె తప్పుచేవ్రాలుచేసినాడు.

నామవాచకం, s, కొలిమి.

  • a great forge ముద్దకొలిమి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forge&oldid=932108" నుండి వెలికితీశారు