forthcoming

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సిద్ధముగా వుండే.

  • the money was not forthcoming at the promisetime ఆ రూకలు గడువు ప్రకారము చేరలేదు.
  • you must have the prisoner forthcomingఆ ఖైదీని నీవు హాజరుగా వుంచవలసినది.
  • the forthcoming book యిప్పుడు పుట్టబొయ్యేపుస్తకము.
  • do not fear, the money will be forthcoming ఆ రూకలు వచ్చును భయపడక.
  • trhese accouynt are forthcoming యీ లెక్కలు వున్నవి.
  • these accounts are not forthcomingయీ లెక్కలు లేవు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=forthcoming&oldid=450761" నుండి వెలికితీశారు