fount

విక్షనరీ నుండి
(fountain నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s., ఊట,చెలమ,బుగ్గ,దొన, కారాంజి,నదియొక్కవుత్పత్తిస్థానము.

  • artificial fount జలయంత్రము.
  • this town is a fount of learningయీ వూరు విద్యకు పుట్నిల్లు, సరస్వతీ పీఠము.
  • origin మూలము, ఆదికారణము,ఆకరము.
  • this was the fount bof his information అతనికి తెలిసినందుకు యిదేఆధారము.
  • the fount head ఆదిమ స్థానము, పుట్టిన స్థానము, నదీమూలము.
  • I went to the fount head for information పుట్టినచోట పోయి తెలుసుకొన్నాను.
  • I went to the fount head for information regarding the marriage ఆవివాహమును గురించి వాండ్లనే అడిగినాను, అనగా ఆ పెండ్లి చేసుకొన్నవాండ్లనే పోయి అడిగినాను.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fount&oldid=450832" నుండి వెలికితీశారు