freely

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, స్వేచ్ఛగా, స్వతంత్రముగా, నిరాటంకముగా, ధారాళముగాతేరకు.

  • freely ye have received freely give తేరకు చిక్కిన దాన్ని, తేరకుయివ్వండి.
  • వినామూల్యము.

క్రియా విశేషణం, (add,) without diffculty ఆనాయాసముగా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=freely&oldid=932276" నుండి వెలికితీశారు