fume

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పొగ, ఆవిరి, కంపు, వాసన, ఘాటము, వేండ్రము.

  • ఉద్రేకము.
  • the fumes of the drain are intolerable జల్దారికంపుపట్టకూడలేదు.
  • fume s of anger కోపోద్రేకము.

క్రియ, నామవాచకం, పొగుసుట, కంపుకొట్టుట.

  • fuming with rage ఆగ్రహపడే, మండిపడే, రేగే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fume&oldid=932439" నుండి వెలికితీశారు