fund

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మూలధనము, బండవలము.

  • a fund of wit చాతుర్యనిధి.
  • అత్యంత చాతుర్యము.
  • a fund of learning విద్యానిధి.
  • funds రూకలు.
  • ధనము, ఆస్తి.
  • the government funds బొక్కసము, కోశము, సర్కారు, పైకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fund&oldid=932448" నుండి వెలికితీశారు