funeral

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఉత్తర క్రియల సంబంధమైన , అఘోరమైన,భయంకరమైన, బావురుమనివుండే.

నామవాచకం, s

  • the procession with which the dead are carriedపీనుగను యెత్తుకుని పోవడము.
  • the funeral was going along పీనుగనుయెత్తుకపోతూ వుండినారు.
  • I met a funeral on my way home నేను యింటికిపొయ్యేటప్పుడు పీనుగకు యెదురుగా యెత్తుకవచ్చినారు.
  • or obsequies ఉత్తరక్రియలు.
  • funeral ceremonies among Hindus కర్మాంతము, దినవారములు.
  • they marched in funeral order (or juniores priores) పిన్నలుముందుపెద్దలు వెనుకగా నడిచినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=funeral&oldid=932453" నుండి వెలికితీశారు