genteel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సరసమైన, నాగరీకమైన, పెద్దమనిషికి యోగ్యమైన,పెద్దమనిషికితగిన.

  • the boy received a genteel education ఆ పిల్లకాయకుయోగ్యమైన విద్యాబుద్దులు కలిగినవి.
  • genteel behaviour పెద్దమనిషినడక.
  • among genteel people సజ్జనులలో యీ మాట యిప్పుడు నీచమైపోయినది.
  • యిప్పట్లో ప్రయోగము తక్కువ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=genteel&oldid=932738" నుండి వెలికితీశారు