gentoo

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ( An aboriginal inhabitant of Hindustan) హిందుస్తాన్దేశపు అనాదికావు.

  • a gentoo వొక తెలుగువాడు.
  • formely these wordwas wrongly used insteed of Hindu మనుపు హిందు అనకుండాతప్పుగా జెంటూ అని అంటూ వచ్చినారు .
  • gentoo s (a wrong wordfor the Telugu language ) ఆంధ్రము, తెలుగు, తెలుగుభాష.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gentoo&oldid=932750" నుండి వెలికితీశారు