giddy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తలతిరిగే, చపలమైన, జాగ్రత్తలేని.

  • I feel giddyనాకు కండ్లుతిరుగుతున్నవి.
  • upon the mountain giddy top కండ్లుగిరగిరతిరిగే పర్వత శిఖరము.
  • a giddy boy దిమ్మరి పిల్లకాయ.
  • giddy brainedచపలచిత్తుడైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=giddy&oldid=932803" నుండి వెలికితీశారు