globe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గోళము, గుండు, ఉండ.

  • the globe of the world భూగోళము.
  • a terrestraial globe భూమి యొక్క వివరములు తెలిసేటందుకై భూగోళాకారముగాచేసి వుండే గుండు, కృతక భూగోళము.
  • a celestial globe కృతక ఆకాశగోళముఅనగా నక్షత్రము మొదలైన వాటి యొక్క వివరములు తెలిసేటందుకై చేసి వుండే ఆకాశగోళము.
  • the globe at the top of a lute కిన్నెర కాయ.
  • or lamp ( in theIndain dialect) దీపము పెట్టేగ్లోబు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=globe&oldid=932907" నుండి వెలికితీశారు