glowing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ప్రకాశించే, మండే, వెలిగే.

  • a glowing fire జ్వలించే నిప్పు,మండేనిప్పు.
  • her glowing cheeks దాని యెర్రని చెక్కులు.
  • a descriptionదివ్యమైన వర్ణనము.
  • he painted it in glowing colours స్పష్టమైన వర్ణనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glowing&oldid=932930" నుండి వెలికితీశారు