godchild

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, జ్ఞానశిశువు, అనగా ఖ్రీస్తియ ్ వాండ్లుబిడ్డకు నామకరణము చేసేటప్పుడు ఆ బిడ్డ యీ మతానుసారముగాచదువుకొని ప్రవర్తించేటట్టు ముగ్గురు పూటబడుతారు, వాండ్లలోమగవాడికి godfather ఆడదానికి.

  • godmother మగబిడ్డకు.
  • god sonఆడబిడ్డకు.
  • goddaghter సముదాయముగా బిడ్డలకు.
  • godchild అని పేరువస్తుంది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=godchild&oldid=932994" నుండి వెలికితీశారు