goodness

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, మంచి, శ్రేష్టత్వము, ఉత్తమము.

  • or kindnessకృప, దయ, అనుగ్రహము.
  • have the goodness to do this ! తమరుఅనుగ్రహించి దీన్ని చేయవలెను.
  • I cast myself on your goodnessతమ దయనే శరణుజొచ్చినాను.
  • through the goodness of God దైవానుగ్రహముచేత.
  • he tried the goodness of the coin by fire ఆ నాణ్యము మంచిదో కాదోఅని కాచి చూచినాడు.

నామవాచకం, s, (add,) ఉపకారము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=goodness&oldid=452983" నుండి వెలికితీశారు