gracious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కృపగల, దయాళువైన.

  • this was a graciousdeed యిది అనుగ్రహముగా చేసిన పని.
  • a gracious child సుపుత్రుడు.
  • యిది కావ్యశబ్దము.
  • God was gracious to them and they were saved స్వామి అనుగ్రహించినందునకడతేరినారు.
  • God being no longer gracious to them స్వామికటాక్షముతప్పినందున.
  • a gracious soul మంచి ఆత్, అనగఅ సత్పురుషుడు.
  • సజ్జనుడు.
  • my gracious Lord.
  • మహాప్రభో.
  • Good gracious ! అయ్యో, అయ్యో !.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gracious&oldid=933092" నుండి వెలికితీశారు