grate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పొడిపొడిగా, రాలేటట్టు రాచుట, అరగరాచుట, తరుముట.

  • he grated the nutmeg జాజికాయను రాచి పొడిపొడిగా చేసినాడు అనగాతురిమినాడు.
  • to grate sandal wood చందనము తీసుట, గంధము తీసుట.
  • that sound grates upon the ear ఆ శబ్దము వినడానకు చెవులకు ములుకులుగావున్నది.
  • this grated upon his feelings or hurt him యిదివాడి మనసును కోస్తూ వుండినది, యిది వాడి మనకు బాధగా వుండినది.

నామవాచకం, s, కిటిక, తడిక, కటకటాలు, గ్రాది.

  • of bars యినుపకమ్ములతడక.
  • or the range of bars within fires are made నిప్పునురాజ పెట్టే యినుప తడక.
  • a grate of wood used as a door గ్రాదితలుపు.
  • దీన్ని అరవములోపల, గాణిక్కదవు అంటారు.
  • తెనుగు లో కటకటాలు అంటారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grate&oldid=933146" నుండి వెలికితీశారు