gratify

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, సంతోషపెట్టుట, తృప్తిచేసుట, తీర్చుట.

  • he gratifiedhis curiosity by truning over the papers ఆ కాగిదాలను తిప్పి తిప్పి చూచివాడి ముచ్చటను తీర్చుకొన్నాడు.
  • he gratified his desires వాడి కోరికలనుతీర్చుకొన్నాడు.
  • he gratified them withten rupees for theirtrouble వాండ్ల కష్టానికి పదిరూపాయలు యిచ్చి సంతోషపెట్టినాడు.
  • Gratifying, adj.
  • సంతోషకరమైన, మనోహరమైన.
  • gratify intelligenceమంచిసమాచారము, సంతోష సమాచారము.
  • this is a gratify result యిట్లాకావడము సంతోషమే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gratify&oldid=933153" నుండి వెలికితీశారు