gripe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to hold with the fingers closed to hold hard పిడికిట బిగపట్టుకొనుట.

  • to give a pain in the bowels కడుపునొత్తుట,కడుపుకుటెత్తుట.
  • the medicine griped him యీ మందు చేత వాడికికడుపు నొప్పెత్తినది.

నామవాచకం, s, పట్టు, కుట్టు, నులి, హింస, బాద.

  • the gripes or colick కడుపునులి, కడుపుకుట్టు, కడుపు నొప్పి.
  • he had the gripesవాడికి కడుపు నొచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gripe&oldid=933249" నుండి వెలికితీశారు