gust

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గాలిదెబ్బ.

  • the gust of wind knocked him downగాలిదెబ్బచేత పడిపోయినాడు.
  • or taste రుచి.
  • there is a gust ofgarlick in this యిందులో వుల్లిపాయల కంపు కొట్టుతున్నది.
  • there is a gust of lewdness in this poem యీ కావ్యములోయిక్కడ కొంచెము పోకిరి రసము వున్నది.
  • a gust of passion కోపోద్రేకము.
  • మోహోద్రేకము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=gust&oldid=453827" నుండి వెలికితీశారు