hack

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, ఛిన్నాభిన్నముగా నరుకుట, తుత్తుమురుగా నరుకుట, చిందరవందరగాకోసుట.

  • how he hacks English యింగ్లీషును యెట్లా అధ్వాన్నము చేస్తాడు అనగాఅధ్వాన్నముగా మాట్లాడుతాడు.

నామవాచకం, s, కూలిగుర్రము, బాడిగెబండి.

  • he keeps a pair of hacks వాడు రెండు అద్దెగుర్రములను పెట్టుకొన్నాడు.

విశేషణం, కూలికిపెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న.

  • a hack palankeen అద్దెపల్లకి.
  • a hack writer కూలికి కవిత్వము చెప్పేవాడు.
  • a hack translator కూలికి భాషాంతరముచేసేవాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=hack&oldid=488274" నుండి వెలికితీశారు