halloo

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒరే యని కేకవేడము.

  • I heard him give a halloo and I went thereవాడు కేక వేసినది విని అక్కడికి పోయినాను.

ఆశ్చర్యార్ధకం, ఓహో, హాహా.

  • halloo l halloo ! it is falling down హాహా అది పడుతున్నది.

క్రియ, నామవాచకం, కేకవేసి పిలుచుట, కూయుట, బొబ్బిలిడుట.

  • he hallooed to me ఒరే యని నిన్ను కేక వేసి పిలిచినాడు.
  • he hallooed to the dogs వుసుకో వుసుకో యనిఅరిచినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=halloo&oldid=933504" నుండి వెలికితీశారు