harbour

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a lodging, a place of entertainment ఆశ్రయము, నివాసము, వునికిపట్టు, స్థానము.

  • this bed is harbour for bugs యీ పడక నల్లులకు పుట్నిల్లుగా వున్నది.
  • port or haven for shipping వాడలు భద్రముగా వుండడానకుయిరువైనరేవు.
  • Madras has no harbour for ships చెన్న పట్టణమలో వాడలు గాలి వుపద్రవము లేక వుండడానకు యిరువైన స్థలము లేదు.

క్రియ, విశేషణం, దాచుట, ఎడమిచ్చుట, చేరనిచ్చుట.

  • he harboured them, వాండ్లుదాగడానకు తాను చోటిచ్చినాడు.
  • these tables harbour musquitoes యీ బల్లులు దోమలుచేరడానకు ఆస్పదముగా వుంటవి.
  • you should not harbour these suspicions యీ అనుమానములను మనసులో పెట్టుకొని వుండరాదు.
  • he harbours ill will against meమనస్సులో నా మీద చలము పెట్టుకొని వున్నాడు.

క్రియ, నామవాచకం, దాగుట, చేరివుండుట.

  • they harboured with him అతని వద్ద దాగివుండినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=harbour&oldid=394593" నుండి వెలికితీశారు