harmless

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, అనవద్యమైన, నిరపరాధియైన, నిరుపద్రవమైన, నిరుపాధికమైన, సాధువైన.

  • this renders the poison harmless యిందుచేత విషము విరుగుతున్నది.
  • I will hold you harmless నీకు నేను వున్నాను.
  • he bore me harmless through the business ఆ పనిలో నాకు యేమి వ్రయము లేకుండా సార్లా చేసినాడు.
  • if you will bear me harmless I will do thisనీకు చింత లేదు నే నున్నానంటివా యిదిగో చేస్తాను.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=harmless&oldid=454166" నుండి వెలికితీశారు