hedge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కంచెవేసుట.

  • they hedged up the road దోవకు అడ్డముగా కంచె వేసినారు.
  • they hedged him on every side వాడికి యెటూ దారి లేక చేసినారు.

నామవాచకం, s, కంచె, వెలుగు.

  • a bound hedge కంపగోడ, అనగా గోడవలె ఉండేటట్టు సొగసుగా కత్రించిన కంచె.
  • the chase was pursued over hedges and ditches మిట్టా పల్లమని చూడక వేటలో వొక జంతువును తరుముకొని పోయినాడు.
  • or base, vile క్షుద్ర, నీచ, దిక్కుమాలిన.
  • a hedge sparrow, a hedge whore, a hedge priest, hedge school, hedge ruffian ఈలాటి స్థలముల యందు, దిక్కుమాలిన, యని అర్థము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hedge&oldid=933816" నుండి వెలికితీశారు