heighten

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అధికపరచుట, పొడిగించుట, యెక్కువచేసుట, హెచ్చు చేసుట.

  • this heightens the injustice యిందు చేత ఆ అన్యాయము మరీ అతిశయించినది.
  • varnish heightens the colour మెరుగు నూనె చేత వన్నె హెచ్చుతున్నది, అధికరిస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heighten&oldid=933833" నుండి వెలికితీశారు