heir

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కర్త, బాధ్యుడు, వార్సు.

  • or the elder son of a rich man భాగ్యవంతుని పెద్ద కుమారుడు, the heir apparent యువరాజు.
  • a fellow heir సమానమైన బాధ్యస్థుడు.
  • heir at law జ్ఞాతి.
  • the ills that flesh is heir to మనుష్యులు పడవలసిన సంకటములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heir&oldid=933837" నుండి వెలికితీశారు