hell

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, (Johnson) పాపిష్ఠి, పాడు.

  • hell broth పాడుకషాయము, అనగా విషము.
  • hell doomed పాపిష్ఠి, శాపగ్రస్తమైన.
  • hell hound క్రూరుడు, పాపిష్ఠివాడు.
  • hell kite పాడుగద్ద.

నామవాచకం, s, నరకము.

  • as meaning the grave పీనుగను పెట్టే గొయ్యి.
  • as meaning the devil సైతాను.
  • or gambling house జూదపు చావడి, గ్రామ్యముగా జూదమాడే యిల్లు.
  • a tailors box (johnson) కుట్రపువాడు దొంగతనముగా గుడ్డలను కత్రించి దాచుకొనే పెట్టె.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hell&oldid=933845" నుండి వెలికితీశారు