herald

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చాటించుట. నామవాచకం, s, దూత, హర్కారా, చాటించేవాడు, భట్టువాడు, కట్యగాడు, ప్రవర చెప్పేవాడు,అనగా వంశావళిని విచారించే శాస్త్రి.

  • the cuckoo is the herald of spring కోకిల వసంత కాలమును తెలియ చేస్తున్నది, కోకిల వసంత కాలమునకు సూచకముగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=herald&oldid=933893" నుండి వెలికితీశారు