hip

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

ఆశ్చర్యార్ధకం, an exclamation or calling to one ఓరీ, ఒరే.

నామవాచకం, s., తుంటి.

  • the hips తుంట్లు.
  • the haunches జబ్బలు.
  • the hip joints సడుగులు.
  • she came with a child on her hip బిడ్డను చంకన బెట్టుకొని వచ్చినది.
  • fair hipped woman నితంబినీ.
  • he was them on the hip (Johnson) వాండ్లు అతనిచేతిలో తగులుకొన్నారు.
  • a sort of berry వొక విధమైన యెర్రని అడవి పండ్లు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=hip&oldid=432860" నుండి వెలికితీశారు