hire

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అద్దె కూలి, బాడిగె, సంబళము.

క్రియ, విశేషణం, అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట.

  • he hireed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.
  • he hireed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు.
  • he hired a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు.
  • he hired false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు.
  • they hired themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు.
  • he hired himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు.
  • to hire out or lend a vessel కేవుకు యిచ్చుట.
  • he hired the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు.
  • to hire or borrow a vessel కేవుకు తీసుకొనుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=hire&oldid=457574" నుండి వెలికితీశారు