holiday

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or leave from work ఆటవిడుపు.

  • holiday or anniversaryయేటా వచ్చే పండగ.
  • New Years day is holiday in the public offices కచ్చేరీలలో సంవత్సరానికి శలవు కద్దు.
  • he gave them a weeks holidays వాండ్లకు వారము దినాలు శలవు యిచ్చినాడు.
  • Christmas holidays ఖ్రిస్టమసు పండుగ శలవు దినాలు.
  • a mere holiday affection పండుగనాటి దయ, అనగా తత్కాలానికి తెచ్చుకొన్న అస్థిరమైన విశ్వాసము.
  • Holy day ఇట్లా రెండు మాటలు వ్రాస్తే పుణ్య దినమని భావము.
  • as, the sabbath is a holy day ఆదివారము పుణ్యదివసము.
  • a half holiday మధ్యాహ్నము మీది ఆటవిడుపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=holiday&oldid=934083" నుండి వెలికితీశారు