hood

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పడిగె.

  • a kind of cap వొక విధమైన టోపి.
  • the serpent spread its hood పాము పడిగె యెత్తినది.
  • when the rain stopt he put down the hood of the gig వాన విడవగానే బండి యొక్క పడగెను మడిచినాడు.

(an affix), తనము, త్వము, childhood శిశుత్వము, శైశవము.

  • Boyhoodచిన్నతనము, బాల్యము, బాల్యావస్థ.
  • manhood యౌవనదశ.
  • when she reached womanhood అది పెద్ద మనిషియైనప్పుడు.
  • neighbourhood ప్రాంతము, సామీప్యము.
  • the priesthood (the office of priests) గురుత్వము.
  • (the priests)గురువులు, పాదుర్లు.
  • he was raised to the priesthood పాదిరి అయినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hood&oldid=934136" నుండి వెలికితీశారు