huff

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అలుగుట, కోపముగా వుండుట.

నామవాచకం, s, అలక, కసరు, కోపము, చిరచిర, మంట.

  • he was in a huffవాడు అలకగా వుండినాడు, చిరచిరలాడుతూ వుండినాడు.
  • she took huff అలిగినది.

క్రియ, విశేషణం, కోపించుట, కసరుట, గద్దించుట, తిరస్కరించుట, ధిక్కరించుట,ఎత్తిపారవేసుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=huff&oldid=934288" నుండి వెలికితీశారు