huge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, బ్రహ్మాండమైన, అతిస్థూలమైన.

  • a huge woman వొక భూతమువంటిఆడది, దయ్యము వంటి ఆడది.
  • a huge tiger బ్రహ్మాండమైన పులి.
  • a huge ant బ్రహ్మాండమైన చీమ, మొద్దుగా వుండే చీమ.
  • a huge tree బ్రహ్మాండమైన వృక్షము.

విశేషణం, (add,) she is a huge favourite with all దానిమీదఅందరికిన్ని నిండాదము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=huge&oldid=934291" నుండి వెలికితీశారు