humble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అణగదొక్కుట, అణుచుట.

  • he humbled their pride వాండ్ల గర్వమునుఅణిచినాడు.
  • he humbled himself to them వాండ్లకు లొంగినాడు.

విశేషణం, ఆణుకువగల, దీన నమ్రుడైన, విధేయుడైన, వినయముగల.

  • those who are humble దీనులు, నమ్రులు.
  • your humble servant తమ సేవకుడైన నిజపోష్యవర్గుడైన.
  • as a word of scorn అయ్యో నీ బుద్ధి బంగారుగాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=humble&oldid=934309" నుండి వెలికితీశారు