illustration

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వివరణము, వివేచనము, టీక, వ్యాఖ్య, ఉదాహరణము,దృష్టాంతము.

  • illustrations of grammer వ్యాకరణ కౌముది, దీపిక, ప్రకాశిక.
  • illustrations ofthe principia సిద్ధాంతకౌముది.
  • a practial illustration ఉదాహరణ,దృష్టాంతము,ప్రత్యక్షము.
  • this is a practial illustration of what I said నేను చెప్పి నందునయిది దృష్టాంతము, అనుభవము.
  • or a picture విశదముగా తెలియడముకైపుస్తకములోవుండే పటము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=illustration&oldid=456330" నుండి వెలికితీశారు