impatient

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఆతురపడే, తాళలేని, తాళిమిలేని,వోర్పులేని,సహనములేని, తుర్యుడైన, ప్రచండుడైన.

  • after some time they become impatient and went awayఅసహ్యమువచ్చి లేచి పోయినారు, తాళలేక లేచిపోయినారు.
  • he is impatient to goపోవలనని త్వరపడుతాడు, ఆతురపడుతాడు.
  • he is impatient of reproof వాడుచీవాట్లకు వోర్చలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impatient&oldid=934656" నుండి వెలికితీశారు