importance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆవశ్యకము, ముఖ్యము, గౌరవము, ఘనత.

  • a man of importance గొప్పవాడు, ఘనుడు.
  • this is of no importance యిది ముఖ్యము కాదు, యిది లక్ష్యము కాదు.
  • is that or this of most importance ? అది గొప్పా యిది గొప్పా, అది ముఖ్యమా ఇదిముఖ్యమా.
  • self importance అహంకారము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=importance&oldid=934731" నుండి వెలికితీశారు