incapable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అసమర్దమైన, అశక్తియైన, చేతకాని.

  • this boy is quite incapableఈ పిల్లకాయ వట్టి జడుడు.
  • he incapable of doing so వాడు అట్లా యెంత మాత్రముచేయడు.
  • this disease is incapable of cure ఈ రోగము యెంత మాత్రముకుదిరేది కాదు, యిది వాసిఅయ్యే రోగము కాదు.
  • this statement is incapable of proof ఈ మాట యెంత మాత్రము రుజువయ్యేది కాదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incapable&oldid=934875" నుండి వెలికితీశారు