incense

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s,ధూపము.

  • he was intoxicated with the incense of applause స్తోత్రమనే ధూపముచేత వొళ్ళు తెలియని వాడుగా వుండెను.
  • To Incense, v.
  • a.
  • with smoke ధూపము వేసుట.
  • with anger ఉసికొలుపుట,కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incense&oldid=934888" నుండి వెలికితీశారు