independently

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, స్వతంత్రముగా, స్వశక్తిచేత, స్వేచ్ఛగావుండే, పరాధీనములేక,ప్రత్యేకముగా, వొకరితోచేరకుండా.

  • independently of the grammer he wrote a dictionary వ్యాకరణము గాక నిఘంటుకూడా వ్రాసినాడు.
  • the loss ofmoney independently of the delay was very greate కాలహరణమైనది గాకుండారూకల నష్టమున్న విస్తారమయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=independently&oldid=935062" నుండి వెలికితీశారు