indisposed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, unwilling.

  • అసమ్మతియైన.
  • he was indisposed to go వాడికి పొయ్యేటందుకు సమ్మతి లేదు.
  • he is indisposed to read to-day నేడు వాడికి చదువనుమనసులేదు.
  • or unwell నలుకువుగా యుండే.
  • I am indisposed to-day ఈవేళ నాకువొళ్ళు కుదరలేదు, నలుకువగాయున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indisposed&oldid=935108" నుండి వెలికితీశారు