initiated

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, ప్రవేశపెట్టిన, అభ్యసించగడ్డ, ఉపదేశింపబడ్డ, నేర్పిన,అక్షరాభ్యాసము చేయగడ్డ.

  • those who are initiated in logic తర్కమునందుశిక్షితులైన వాండ్లు.
  • he was initiated in the science ఈశాస్త్రములో ప్రవేశముగల వాడు, ఈ శాస్త్రమును అభ్యసించినవాడు.
  • he was not initiated in Tamilhe was one of the initiated ఆయన మర్మజ్ఞుడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=initiated&oldid=458718" నుండి వెలికితీశారు